Pick your city


Explore the telugu online world -news, blogs, podcasts and a lot more in Telugu
హనుమంతుడు పరీక్షల్లొ పెట్టిన ఇబ్బంది చెప్పాను కదా. మొదటిసారి పార్ట్ వన్ పరీక్షకి వెళ్ళినప్పుడు వాడేమాత్రం చదివాడో మీకీ పాటికి తెలుసు.ఎలెక్ట్రికల్ మెషిన్స్ ప్రాక్టికల్ కి వాడితో కలిసి భయం గానే వెళ్ళాను. సీతాపతిరావుగారు ఎక్స్టర్నల్ ఎక్జామినర్. వీడికి యేదో ప్రాక్టికల్ వస్తే నాకు రాదన్నాడు .నీకేదొచ్చు అని అడిగారాయన. వీడికి ఇండక్షన్ మోటార్ అయితే పెద్దగా...
హనుమంతశాస్త్రి గురించి చెప్పాలంటే యెంతైనా ఉంది. మచ్చుకి ఇంకోటి చూడండి.మాకు ఎం ఎస్ సీ టెక్ రెండో స్మంవత్సరం చివరికి పార్ట్ వన్ పరీక్షలుండేవి. నిజానికి అవే ఆయువు పట్టు.పొద్దున్నే యెలక్ట్రానిక్స్ పరీక్ష వుందనగా అందరం బిగుసుకు పోయి చదివేస్తున్నాం.సడెంగా హనుమంతుడొచ్చాడు. నీ దగ్గర టెర్మన్ వుందా అంటూ.పొద్దున్న పరీక్షయితే యిప్పుడు టెర్మన్ చదువుతావా అనుకుంట...
నెల రోజుల పైనే అయింది ఇక్కడికి వచ్చి. ఇంత విరామం ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటా.ఈ నెలలో మొదటి విశేషం యేమంటే నేను ఇప్పుడు అమెరికాలో వున్నాను. రెండో తారీకున వచ్చాను. యెందుకూ అంటే జూన్ పదమూడున నాకు రెండో మనమరాలు పుట్టింది.దాన్ని చూడ్డానికి నేనూ మా ఆవిడా రెడ్ మాండ్ వచ్చాము.పెద్ద మనమరాలి పుట్టినరోజు నవంబరు పదకొండు. అప్పటిదాకా వుండి వెళదామనుకుంటున్నాము. ...
ఒక మాట మేము (సాంకేతిక నిపుణులు) ఒప్పుకుని తీరాలి. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, కంప్యూటర్లు మాత్రం ఇంకా సామాన్య జనాలకు కొరుకుడు పడటం లేదు. ఆపరేటింగ్ సిస్టంలు మొదలుకుని, అన్ని రకాల అప్లికేషన్లూ రకరకాల తికమకలతో సామాన్య యూజర్ ను విసిగిస్తూనే వుంటాయి. కొంత మంది అయితే అసలు తాము అలా ఎందుకు చెయ్యాలో తెలియకుండానే కంప్యూటర్లను గుడ్డిగా వాడేస్తుంటారు. ప...
26, ఫిబ్రవరి : టపా కొద్దిగా సాగు చేయబడింది... ఈ టపా రాద్దామని చాలా రోజుల నుంచి తెలుగు టీవి డైలీ సీరియల్ లాగా లాగుతూ వస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. తెలుగులో వెలుగులు విరజిమ్మే తెలుగు బ్లాగులను పట్టుకోవటం అంత కష్టమేమి కాదనుకోండి. అయితే నా దృష్టిలో, మూడు సంవత్సరాలకు పైగా తెలుగులో బ్లాగుతున్న ఒక బ్లాగరుగా మంచి తెలుగు బ్లాగుకు ఉన్న నిర్వచాల ప్రకారం ...
బ్లాగర్.కామ్ ఇప్పుడు తెలుగు టపాలు రాసుకునేందుకు లేఖిని వంటివి వాడకం అవసరం లేకుండా మన కోసం ఒక సౌకర్యాన్ని తెచ్చింది. ఇప్పటి వరకూ హిందీకి మాత్రమే వున్న ట్రాన్స్ లిటరేషన్ ఇప్పుడు మరికొన్ని భారతీయ బాషలలో కూడా లభ్యం అవుతుంది. అందులో మన తెలుగు కూడా వుంది. :-) మీరు బ్లాగర్.కామ్ ను మీ తెలుగు బ్లాగు రాసుకునేందుకు వాడుతుంటే కనక, క్రింది సోపానాలు పాటించండి చ...
మన దేశ లౌకిక వాదాన్ని చూస్తే కళ్ళంబడి ఆనంద బాష్పాలొచ్చేస్తున్నాయి. ఎంత ఎత్తుగెదిగిపోయారో మన నాయకులు. అసలు వీరందరూ రహస్యంగా ఏదో కొత్త "స్వామ్యాన్ని" కనుక్కొన్నట్లే వుంది. ఓటుస్వామ్యం అని దానికి పేరు పెట్టుకుందాం. సోనియా : పదేళ్ళ పాటు భారత పౌరసత్వం తీసుకోమని అత్త ఇందిర ప్రాధేయపడినా ససేమిరా అన్న ఘనత సొంతం. భర్తను ఇటలీ పోదాం బాబో అని పోరెట్ట...
2006 వ సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు. ఎప్పటిలానే నంది అవార్డుల కమిటీ తన నాసిరకాన్ని కొంత బయట పెట్టుకుంది. ప్రభుత్వ ప్రాపకంలో వున్న ఏ కమిటీ అయినా అలానే పనిచేస్తుందని నిరూపించింది. మనకర్ధం కాని కొన్ని అవార్డులు ఇవి... ఉత్తమ నటుడు : నాగార్జున (రామదాసు). :- రామదాసు చూస్తే నాకు రాఘవేంద్రరావు తప్ప ఎవరూ కనపడలా. అసలు రామదాసు జాడే లేదు. అక్కినే...
Canon అంటే తెలియని వారుండరు. కెమెరాలలో ఒకానొక అగ్రగామి సంస్థగా, సునిశితమైన కెమెరా తయారీదారిగా ప్రపంచ సుపరిచితం. మరి ఈ కానన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ ప్రఖ్యాత కంపనీకి, మన బుద్ధునితో గల సంబంధం మీకు తెలుసా? 1933 లో ప్రెసిషన్ ఆప్టికల్ ఇన్ష్ట్రుమెంట్స్ లాబరేటరీ కెమరాలను తయారీ చెయ్యటం మొదలుపెట్టింది. తమ కెమెరాలకు "క్వానన్" అనే పేరును ...
ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. ఈనాడులో వ్యాసం చదివిన వారికెవరికైనా ఈ ఆలోచన వస్తే ఈ టపా ఉపయుక్తంగా వుంటుందని రాస్తున్నా... నిజానికి మూడేళ్ళ క్రిందట నాకూ ఈ భయం వుండేది. తెలుగులో టైపింగ్ నేర్చుకోవాలేమో అనుకునే వాడిని. కానీ ఒక సారి మొదలెట్టాక తెలిసింది. చాలా వీజీ అని :-) మామూలుగా విండోస్ ఎక్స్ పి లో అయితే తెలుగు చదవటానికి ఏ ప్రత్యేక పరిష్కా...
ఈనాడు ఈ రోజు వారాంతపు సంచికలో తెలుగు అంతర్జాలపు వెలుగులు, తెలుగు బ్లాగర్లపై ఒక సమగ్ర వ్యాసాన్ని వెలువరించింది. మీరు ఇక్కడ చదవవచ్చు. http://eenadu.net/htm/weekend.asp ఎప్పుడో ఒక పది మందిమి కలసి మొదలు పెట్టిన బ్లాగు సంఘం, ఇంత స్థాయికి ఎదిగిందంటే చాలా ఆనందంగా వుంది. ఈనాడుకు ధన్యవాదాలు....
తెరాసా రాగం మళ్లీ మారుస్తోందా? ఇన్నాళ్ళు ఆంధ్రులంటే చెప్పిన అర్ధాలను తిరగరాయబోతుందా? ఇప్పటి వరకూ చెప్పిన కొన్ని అర్ధాలు..గంజి మెతుకులు తింటూ వచ్చి, బిర్యానీలు తినేవారి కడుపు కొట్టేవారు....ఇక్కడి భూములను కొల్లగొట్టి బంగళాలు కట్టినవారు....ఆనపకాయను సొరకాయనే వాళ్ళు..ఇలా చాలా చాలా వున్నాయి. ఉద్యోగులు చాలా మందిని పంపించేసారు....కొంతమందిని బతిమాలే నెపంతో ...
ఈ టపా చదివే తమ్ముళ్ళందరికీ (అలా చెప్పుకుంటున్న వారికి) ఒక విన్నపం. మన భారతదేశం ఒక పచ్చని ప్రజాస్వామిక దేశం (రాజకీయ నాయకులు అనే చీడ పురుగులను పక్కన పెడితే). ఇక్కడ ప్రభుత్వం అందరికీ పుట్టిన వెంటనే ప్రాధమిక హక్కులు ప్రసాదిస్తుంది. ఇది మనకు ఐదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠాలలోనే చెప్పడం జరిగింది. వ్యక్తిగతపరంగా అందరికీ కుల, మత సంబంధం లేకుండా దక్కే హక్కు వ...
మూడు నెలల క్రితం కొంతమంది మిత్రులం (ఉప్పలపాటి ప్రశాంతి, రాకేష్) ఒకసారి సమావేశమయ్యాం. ప్రత్యేక ఆర్థిక మండలాల విధానం మరీ దుర్మార్గంగా ఉందని, వీటిని వ్యతిరేకించడానికి మనవంతుగా ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మన పెద్దలు తమ జీవితాలు ధారవోసి సంపాదించుకున్న స్వతంత్రం, సెజ్ ల ఏర్పాటువల్ల కోల్పోతున్నామని మా బృందం ప్రగాడ విశ్వాసం. ఆ సమావేశం తరువాత కాలంలో...
[వీక్షణం ఆగస్ట్ సంచికలో ప్రచురితం] అర్థ సత్యాలను ఎంత అలవోకగా మీడియా సాయంతో ప్రచారం చేయవచ్చో అమెరికా-భారత్ అణు ఒప్పందం మరో సారి రుజువు చేసింది. మన నేతలు వాషింగ్టన్ దొరలకు జీ హుజూర్ అని ఎలా సలాం కొడుతున్నారో మన్మోహన్ సింగు గారి తాజా నిర్వాకం తేటతెల్లం చేసింది. ఈ ఒప్పందం పుణ్యమా అని దేశ రాజధానిలో జరుగుతున్న ఎంపీల బేరసారాలు దేశ ప్రతిష్టను మంటగలుపుతున్న...
సీలేరు సంఘటన మరొకసారి మానవహక్కుల సంఘాల పాత్రపై చర్చను లేవనెత్తింది. మనలో చాలామందికి మానవహక్కుల సంఘాల వాళ్లు నక్సలైట్లు ఎన్ కౌంటర్ అయితేనో, అరెస్టు అయితేనో మాత్రమే మాట్లాడుతారు పోలీసులు చనిపోతే మాట్లాడరు అనే అభిప్రాయం ఉంది. ఇదే విషయంపై ఆవేదన చెందుతూ చదువరి ఒక పోస్టు చేశాడు. దానికి జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్న కత్తి మహేశ్ కుమార్ పోస్టును ఇక్కడ చూడండి...
గొప్పలు చెప్పుకునే తత్వం భారతీయులకు సహజంగానే తక్కువ. చేసిన పనులను గురించి రాసుకోవడం కూడా తక్కువే. ఇలా సమకాలీన చరిత్రను కావలసినంతగా డాక్యుమెంట్ చేయకపోవడం మనవాళ్లు చేసిన పెద్ద పొరపాటు. మన పూర్వీకులకు చెందిన అనేక గొప్ప విషయాలు మన తరానికి అందలేదు. మన చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు పాశ్చాత్య పర్యాటకులు, చరిత్రకారులు చెబితే తెలుసుకోవలసి వస్తుంది. చర...
మొన్న జరిగిన సంఘటనలో విషాదం ఏమిటంటే మంద కృష్ణ కోపం ఆంధ్ర జ్యోతి ఎండి రాధాకృష్ణ మీద అయితే దానికి బలి అయ్యింది మాత్రం కె.శ్రీనివాస్ కావటం. దళితుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే ఆయనను ఈ కేసులో ఇరికించడం ద్వారా మంద కృష్ణ తన కంట్లో తానే పొడుచుకున్నట్టు అయ్యింది. మీడియాలో అగ్రవర్ణాల ఆధిపత్యం నిజమే అయినా అగ్ర వర్ణాల్లోనూ దళిత పక్షపాతులు ఉంటారనే చిన్న సత్యాన్ని మం...
బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం మనం చాలాసార్లే చదువుతుంటాం. కానీ అటువంటి అరుదైన వ్యక్తులను కలిసే భాగ్యం మాత్రం ఎప్పుడో కానీ కలగదు. హేతువాదం గురించీ, తెలుగు బ్లాగుల గురించీ, కంకణబద్ధ రామాయణం గురించీ, హిందుస్తానీ సంగీతం గురించీ, అణు ఇంధనం గురించీ అనర్ఘళంగా మాట్లాడగల వారిని మనం రోజూ కలుసుకోం కదా? అటువంటి అదృష్టం మొన్న నాకు కలిగింది. ప్రస్తుతం అమెరికాలో ...
పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) వారి రెండు వీడియోలు మీకు పరిచయం చేద్దామనుకుంటున్నాను. ఇంటర్నెట్ స్పీడు బాగున్న వాళ్లే ఇవి చూడ్డానికి ప్రయత్నించాలని నేను వేరేగా చెప్పఖ్కరలేదు కదా? మొదటి వీడియో: రెండో వీడియో ఇక్కడ చూడండి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకిప్పుడు నేను కొత్తగా గుర్తుచేయాల్సిన పనిలేదు. వీడి...
ఈ పుస్తకాన్ని తెలుగులో గ్రంథస్తం చేసిన రచయితలెవరో తెలియదు, కానీ సి.పి.బ్రౌన్ గారి చొఱవతో ఇది ఆంగ్లీకరించబడి మనకు 1750-1851 వరకు అనంతపురం ప్రాంతంలోని చారిత్రక పరిస్థితులను పరిచయం చేస్తుంది. విజయనగర ప్రాభవం ఎంత వరకూ విస్తరించిందో, దాని పతనం తాలూకు ప్రభావం ఈనాటి వరకూ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి ఈ గ్రంథపఠన ఆవశ్యనీయం. పాలెగాళ్లు, నవాబులు, మరాఠాలు,...
ఐదేళ్ల తరువాత, అదీ డాక్టర్స్ డే నాడు,* మళ్లీ తెల్లకోటులో ఇలా...నాకయితే పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంది:-) ఇన్నాళ్లు ఊరు మారే హడావుడిలో, అన్నీ సమకూర్చుకొనే తొందరలో నా బ్లాగుకు కాస్త విరామమిచ్చాను. ఇకపై కూడా బ్లాగడానికి అంత తీరిక ఉంటుందనుకోను, కానీ నా వంతు ప్రయత్నం చేస్తాను. నా ప్రయాణంలో ఈ మజిలీ ఎంత సేపో? ఏ ఇంటర్వ్యూకెళ్లినా మీ ఫైవియర్ ప్లానేమిటీ? అని అ...
నిజానికి ఈ జనవరి పదో తారీఖునే నా బ్లాగు రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముచ్చటగా మూడో ఏట అడుగు పెట్టింది. కానీ నేను అప్పుడు బ్లరణ్యవాసం చేస్తూండడం వల్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోయాను. కానీ ఈ రోజు హిట్ల కౌంటరు మొదలు పెట్టి రెండేళ్లు కావస్తుండడం వల్ల లేటుగా అయినా లేటెస్టుగా ఈ వేడుకలు జరపడానికి నిశ్చయించాను. సంబరాలంటే ఏం లేవు, అవే ప...
నేను మొదటి సారి ఈత కొట్టింది అనంతపురం జిల్లా, పామిడి కి దగ్గరలో ఉన్న నాగసముద్రం అనే గ్రామంలో. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే మా జిల్లాలో చెఱువులు, సముద్రాలు చాలా ఉన్నాయి కాబట్టి:-) అవి వేసవి సెలవలు, మూడు లేదా నాలుగో తరగతిలో ఉన్నాననుకుంటా అప్పుడు. ముందే చెప్పినట్టు ప్రతి వేసవి సెలవలకు మా చిన్నమామ ఉద్యోగరీత్యా ఏ ఊర్లో ఉంటాడో ఆ ఊరికెళ్లడం నాకలవాటు....
ఏదో వారాంతంలో పాత కమల్ సినిమా చూసి ఈ సమీక్ష రాస్తున్నానని పొరబడేరు. ఇది కొత్తగా నిన్ననే న్యూజెర్సీలో విడుదలైన బి-గ్రేడ్ సినిమా (ఇక్కడ గ్రేడింగ్ తెలుగు సినీ పరిభాషలో ఇవ్వబడింది). ఇక వచ్చే వారమే నా ప్రస్తుత పరిశోధనా ఉద్యోగానికి ఆఖరి వారం, కాబట్టి నిన్నటి శుక్రవారం పొద్దున్నుంచీ రాత్రి తొమ్మిదింటి దాకా గది తలుపులు వేసుకొని మరీ పని చేసి (ఏ రోజు పని ఆ ర...
దేవుడి గురించి ఓ టపా మొదలు పెట్టి అది చాంతాడులా అలా సాగుతూ ఉంటే కట్టి పెట్టేసా! కానీ ఈ వారం బ్లాగు విషయం గ్రంథాలయం అని తెలిసి మళ్లీ దేవుడి గురించి రాయాల్సి వచ్చింది. (చట్టబద్ధమైన హెచ్చరిక: నేనే మతానికీ చెందిన వాన్ని కాను.) ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను : బైబిలు-యోహాను 1:1 In the beginning was the Word, and...
నేపథ్యం. ఎందుకో "కాంటెక్స్ట్" అన్న పదానికి నేపథ్యం అంత దగ్గరగా అనిపించట్లేదు. నా టపా టైటిలుని "నేపథ్యంలోనే ఉందంతా ..." అని పెడదామనుకున్నా... కానీ నా నేపథ్యం వల్లనేమో అది నాకు రుచించలేదు :) ఇంతకీ ఈ టపా ఎందుకంటే నిన్న మాలతి గారి బ్లాగులో గురించి ప్రస్తావించడం, దానికి వ్యాఖ్య రాస్తూ దాని గురించి నేను ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచనలు ...
లినక్సు గురించీ, ఉబుంటు గురించీ నా ఇంతకు ముందు టపాలలో కొన్ని సార్లు చెప్పాను. ఎంత కాదనుకున్నా ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే విండోసు, మాక్ లాంటి కమర్షియల్ ఆపరేటింగు సిస్టమ్ లనే జనాలు ఎక్కువగా వాడతారు. జనాలు ఎందుకు లినక్సు ఉపయోగించరు అని ప్రశ్నించుకుంటే మామూలుగా వచ్చే సమాధానాలు చాలా వరకూ అపోహలనే అనిపిస్తుంది. ఒకప్పుడు వాడుకరులకి అనుకూలంగా కాక గీకులు...
అసలు మన సంభాషణలు రానురానూ ఎంత కుచించుకుపోతున్నాయో అనిపిస్తుంది నాకు... ముఖాముఖి మాట్లాడుకునే రోజులనుండి మెల్లగా ఉత్తరాలు, ఫోనులు, ఈమెయిళ్ళూ, ఎసెమెస్సులు. ఈ ట్రెండుని చూస్తే మీకనిపించట్లేదూ రాను రానూ మాటలు తక్కువయిపోతున్నట్టు. అన్నట్టు ఈ పద్ధతి కేవలం మన మాటలకే కాదు, అన్ని రకాల సాధనాలకీ వర్తించడం మొదలయింది. భాష కూడా స్పష్టంగా చెప్పగలిగే పదాల నుంచి ...
చిన్నప్పటినుంచీ చాక్లెట్టులంటే స్పెషలింటరెస్టు నాకు. అన్నం లేకపోయినా ఫరవాలేదు కానీ చాక్లెట్టు లేనిదే నా భోజనమెప్పుడూ పూర్తయేది కాదంట. అంటే దాని మహత్యం నాకు చిన్నప్పుడే తెలిసిపోయిందన్నమాట. అప్పటి నుంచీ ఇప్పటి దాకా నా బెట్టు తీర్చడానికి చాక్లెట్టే మార్గం. చాక్లెట్టు తినని వారిని వింత పశువు కన్నా వింతగా చూస్తాను నేను. నా ప్రకారం తినని వాడు మనిషే కాద...
నాదా? .... కాదా ? .... డబ్బులు తగలేసి చాలా రోజులవడంతో ఫోరం మాలు కేసి బయలుదేరాను. ఈ మధ్య ఆఫీసుకి కాబ్ లో వెళుతుండడంతో నాకెంతో ఇష్టమయిన నా బైకు కాస్తా అలిగింది. దాని అలక తీరుద్దామని కాస్త దాన్ని సవరించి కిక్కు కొట్టగానే "ఊ..." అంటూ మూలిగింది. కాసేపు ఆక్సిలరేటరు తిప్పిన తర్వాత గర్జించింది. అసలు నేను ఒంటరిగా షాపింగ్ చెయ్యను. కానీ ఏం చెయ్యను...
మొబైలు మనకి కేవలం మాట్లాడుకునేందుకు కాక మరెన్నో చేసేదిగా ఎప్పుడో మారిపోయింది. మొదట మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగించేవాళ్ళం. తర్వాత ఎసెమెస్ లు వచ్చిన తర్వాత టెక్స్టింగ్ మొదలయింది. తర్వాత మొబైలుని పాటల కోసం వాడడం మొదలుపెట్టారు. ఇంకొంత కాలానికే అందులో కెమెరా, వీడియో వచ్చి చేరాయి. కానీ ఇవే కాకుండా మోబైలు రంగాన్ని మార్చింది దీంట్లోంచి అంతర్జ...
మన తెలుగు బ్లాగర్లలో ఎక్కువ మంది బ్లాగరు లేదా వర్డుప్రెస్సులో బ్లాగుతుంటారు. బ్లాగరు మనకు కావలసినట్టు తీర్చిదిద్దుకోవడానికి, అన్ని అమరికలు చేసుకోవడానికీ అనువయినది. వర్డుప్రెస్సు లే మాన్ కూడా అనాయాసంగా నిర్వహించగలిగినది. కొద్దిగా కస్టమైజేషనూ వగయిరా చేసుకోవాలంటే బ్లాగరే బాగుంటుంది. అందుకే బ్లాగరులో ఎంతో అందంగా డిజైన్ చెయ్యబడిన థీములు, జనాలు జోడించ...
Want to submit a bookmark?
* - required
