Pick your city


Explore the telugu online world -news, blogs, podcasts and a lot more in Telugu
ఒక మాట మేము (సాంకేతిక నిపుణులు) ఒప్పుకుని తీరాలి. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, కంప్యూటర్లు మాత్రం ఇంకా సామాన్య జనాలకు కొరుకుడు పడటం లేదు. ఆపరేటింగ్ సిస్టంలు మొదలుకుని, అన్ని రకాల అప్లికేషన్లూ రకరకాల తికమకలతో సామాన్య యూజర్ ను విసిగిస్తూనే వుంటాయి. కొంత మంది అయితే అసలు తాము అలా ఎందుకు చెయ్యాలో తెలియకుండానే కంప్యూటర్లను గుడ్డిగా వాడేస్తుంటారు. ప...
26, ఫిబ్రవరి : టపా కొద్దిగా సాగు చేయబడింది... ఈ టపా రాద్దామని చాలా రోజుల నుంచి తెలుగు టీవి డైలీ సీరియల్ లాగా లాగుతూ వస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. తెలుగులో వెలుగులు విరజిమ్మే తెలుగు బ్లాగులను పట్టుకోవటం అంత కష్టమేమి కాదనుకోండి. అయితే నా దృష్టిలో, మూడు సంవత్సరాలకు పైగా తెలుగులో బ్లాగుతున్న ఒక బ్లాగరుగా మంచి తెలుగు బ్లాగుకు ఉన్న నిర్వచాల ప్రకారం ...
బ్లాగర్.కామ్ ఇప్పుడు తెలుగు టపాలు రాసుకునేందుకు లేఖిని వంటివి వాడకం అవసరం లేకుండా మన కోసం ఒక సౌకర్యాన్ని తెచ్చింది. ఇప్పటి వరకూ హిందీకి మాత్రమే వున్న ట్రాన్స్ లిటరేషన్ ఇప్పుడు మరికొన్ని భారతీయ బాషలలో కూడా లభ్యం అవుతుంది. అందులో మన తెలుగు కూడా వుంది. :-) మీరు బ్లాగర్.కామ్ ను మీ తెలుగు బ్లాగు రాసుకునేందుకు వాడుతుంటే కనక, క్రింది సోపానాలు పాటించండి చ...
మన దేశ లౌకిక వాదాన్ని చూస్తే కళ్ళంబడి ఆనంద బాష్పాలొచ్చేస్తున్నాయి. ఎంత ఎత్తుగెదిగిపోయారో మన నాయకులు. అసలు వీరందరూ రహస్యంగా ఏదో కొత్త "స్వామ్యాన్ని" కనుక్కొన్నట్లే వుంది. ఓటుస్వామ్యం అని దానికి పేరు పెట్టుకుందాం. సోనియా : పదేళ్ళ పాటు భారత పౌరసత్వం తీసుకోమని అత్త ఇందిర ప్రాధేయపడినా ససేమిరా అన్న ఘనత సొంతం. భర్తను ఇటలీ పోదాం బాబో అని పోరెట్ట...
2006 వ సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు. ఎప్పటిలానే నంది అవార్డుల కమిటీ తన నాసిరకాన్ని కొంత బయట పెట్టుకుంది. ప్రభుత్వ ప్రాపకంలో వున్న ఏ కమిటీ అయినా అలానే పనిచేస్తుందని నిరూపించింది. మనకర్ధం కాని కొన్ని అవార్డులు ఇవి... ఉత్తమ నటుడు : నాగార్జున (రామదాసు). :- రామదాసు చూస్తే నాకు రాఘవేంద్రరావు తప్ప ఎవరూ కనపడలా. అసలు రామదాసు జాడే లేదు. అక్కినే...
Canon అంటే తెలియని వారుండరు. కెమెరాలలో ఒకానొక అగ్రగామి సంస్థగా, సునిశితమైన కెమెరా తయారీదారిగా ప్రపంచ సుపరిచితం. మరి ఈ కానన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ ప్రఖ్యాత కంపనీకి, మన బుద్ధునితో గల సంబంధం మీకు తెలుసా? 1933 లో ప్రెసిషన్ ఆప్టికల్ ఇన్ష్ట్రుమెంట్స్ లాబరేటరీ కెమరాలను తయారీ చెయ్యటం మొదలుపెట్టింది. తమ కెమెరాలకు "క్వానన్" అనే పేరును ...
ఈ ప్రశ్న ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. ఈనాడులో వ్యాసం చదివిన వారికెవరికైనా ఈ ఆలోచన వస్తే ఈ టపా ఉపయుక్తంగా వుంటుందని రాస్తున్నా... నిజానికి మూడేళ్ళ క్రిందట నాకూ ఈ భయం వుండేది. తెలుగులో టైపింగ్ నేర్చుకోవాలేమో అనుకునే వాడిని. కానీ ఒక సారి మొదలెట్టాక తెలిసింది. చాలా వీజీ అని :-) మామూలుగా విండోస్ ఎక్స్ పి లో అయితే తెలుగు చదవటానికి ఏ ప్రత్యేక పరిష్కా...
ఈనాడు ఈ రోజు వారాంతపు సంచికలో తెలుగు అంతర్జాలపు వెలుగులు, తెలుగు బ్లాగర్లపై ఒక సమగ్ర వ్యాసాన్ని వెలువరించింది. మీరు ఇక్కడ చదవవచ్చు. http://eenadu.net/htm/weekend.asp ఎప్పుడో ఒక పది మందిమి కలసి మొదలు పెట్టిన బ్లాగు సంఘం, ఇంత స్థాయికి ఎదిగిందంటే చాలా ఆనందంగా వుంది. ఈనాడుకు ధన్యవాదాలు....
తెరాసా రాగం మళ్లీ మారుస్తోందా? ఇన్నాళ్ళు ఆంధ్రులంటే చెప్పిన అర్ధాలను తిరగరాయబోతుందా? ఇప్పటి వరకూ చెప్పిన కొన్ని అర్ధాలు..గంజి మెతుకులు తింటూ వచ్చి, బిర్యానీలు తినేవారి కడుపు కొట్టేవారు....ఇక్కడి భూములను కొల్లగొట్టి బంగళాలు కట్టినవారు....ఆనపకాయను సొరకాయనే వాళ్ళు..ఇలా చాలా చాలా వున్నాయి. ఉద్యోగులు చాలా మందిని పంపించేసారు....కొంతమందిని బతిమాలే నెపంతో ...
ఈ టపా చదివే తమ్ముళ్ళందరికీ (అలా చెప్పుకుంటున్న వారికి) ఒక విన్నపం. మన భారతదేశం ఒక పచ్చని ప్రజాస్వామిక దేశం (రాజకీయ నాయకులు అనే చీడ పురుగులను పక్కన పెడితే). ఇక్కడ ప్రభుత్వం అందరికీ పుట్టిన వెంటనే ప్రాధమిక హక్కులు ప్రసాదిస్తుంది. ఇది మనకు ఐదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠాలలోనే చెప్పడం జరిగింది. వ్యక్తిగతపరంగా అందరికీ కుల, మత సంబంధం లేకుండా దక్కే హక్కు వ...
అణు ఒప్పందంపై 13 ఆగస్ట్ 2007 నాడు పార్లమెంటులో చర్చకు బదులిస్తూ మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలు ఇవి. “The Agreement does not in any way affect India’s right to undertake future nuclear tests, if it is necessary in India’s national interest. A decision to undertake a future nuclear test would be our sovereign decision, one that rests solely wi...
ఆనాడు విదేశీయులు మన దేశాన్ని బలప్రయోగంతో ఆక్రమించుకుంటే ఇవ్వాళ మన నాయకులే మన దేశాన్ని ఎకరాల చొప్పున వేలం వేస్తున్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబుతో మొదలైన ఈ అమ్మకాలు రాజశేఖరరెడ్డి రాకతో విశ్వరూపం దాల్చాయి. ఒకవైపు ఎపి.ఐ.ఐ.సి, మరో వైపు హుడా, అటుపక్కన హౌసింగ్ బోర్డ్, ఇటుపక్కన డక్కన్ ఇన్-ఫ్రాస్ట్రక్చర్ … ఈ నాలుగు సంస్థలు కలిసి రాజధాని నగరాన్ని వేలంప...
మూడు నెలల క్రితం కొంతమంది మిత్రులం (ఉప్పలపాటి ప్రశాంతి, రాకేష్) ఒకసారి సమావేశమయ్యాం. ప్రత్యేక ఆర్థిక మండలాల విధానం మరీ దుర్మార్గంగా ఉందని, వీటిని వ్యతిరేకించడానికి మనవంతుగా ఏమైనా చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మన పెద్దలు తమ జీవితాలు ధారవోసి సంపాదించుకున్న స్వతంత్రం, సెజ్ ల ఏర్పాటువల్ల కోల్పోతున్నామని మా బృందం ప్రగాడ విశ్వాసం. ఆ సమావేశం తరువాత కాలంలో...
[వీక్షణం ఆగస్ట్ సంచికలో ప్రచురితం] అర్థ సత్యాలను ఎంత అలవోకగా మీడియా సాయంతో ప్రచారం చేయవచ్చో అమెరికా-భారత్ అణు ఒప్పందం మరో సారి రుజువు చేసింది. మన నేతలు వాషింగ్టన్ దొరలకు జీ హుజూర్ అని ఎలా సలాం కొడుతున్నారో మన్మోహన్ సింగు గారి తాజా నిర్వాకం తేటతెల్లం చేసింది. ఈ ఒప్పందం పుణ్యమా అని దేశ రాజధానిలో జరుగుతున్న ఎంపీల బేరసారాలు దేశ ప్రతిష్టను మంటగలుపుతున్న...
సీలేరు సంఘటన మరొకసారి మానవహక్కుల సంఘాల పాత్రపై చర్చను లేవనెత్తింది. మనలో చాలామందికి మానవహక్కుల సంఘాల వాళ్లు నక్సలైట్లు ఎన్ కౌంటర్ అయితేనో, అరెస్టు అయితేనో మాత్రమే మాట్లాడుతారు పోలీసులు చనిపోతే మాట్లాడరు అనే అభిప్రాయం ఉంది. ఇదే విషయంపై ఆవేదన చెందుతూ చదువరి ఒక పోస్టు చేశాడు. దానికి జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్న కత్తి మహేశ్ కుమార్ పోస్టును ఇక్కడ చూడండి...
గొప్పలు చెప్పుకునే తత్వం భారతీయులకు సహజంగానే తక్కువ. చేసిన పనులను గురించి రాసుకోవడం కూడా తక్కువే. ఇలా సమకాలీన చరిత్రను కావలసినంతగా డాక్యుమెంట్ చేయకపోవడం మనవాళ్లు చేసిన పెద్ద పొరపాటు. మన పూర్వీకులకు చెందిన అనేక గొప్ప విషయాలు మన తరానికి అందలేదు. మన చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు పాశ్చాత్య పర్యాటకులు, చరిత్రకారులు చెబితే తెలుసుకోవలసి వస్తుంది. చర...
మొన్న జరిగిన సంఘటనలో విషాదం ఏమిటంటే మంద కృష్ణ కోపం ఆంధ్ర జ్యోతి ఎండి రాధాకృష్ణ మీద అయితే దానికి బలి అయ్యింది మాత్రం కె.శ్రీనివాస్ కావటం. దళితుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే ఆయనను ఈ కేసులో ఇరికించడం ద్వారా మంద కృష్ణ తన కంట్లో తానే పొడుచుకున్నట్టు అయ్యింది. మీడియాలో అగ్రవర్ణాల ఆధిపత్యం నిజమే అయినా అగ్ర వర్ణాల్లోనూ దళిత పక్షపాతులు ఉంటారనే చిన్న సత్యాన్ని మం...
ఎంత ఆపుకుందామనుకొన్నా ఆపుకోలేని ఉత్సాహం నాతో ఈ ఒక్క టపా రాయిస్తోంది. ప్రజా రాజ్యం వచ్చేసింది! (ఇది పార్టీకు సంబంధించి) నిజమైన ప్రజా రాజ్యం వచ్చేస్తోంది. మార్పును కోరుతూన్న జనం ఉత్తుంగ తరంగాల్లా తిరుపతిని ముంచెత్తారు, తమ హృదయంలో చెరగని ముద్ర వేసిన ఈ స్వయంకృషీవలుడు, తమ జీవితాల్లో వెలుగు నింపుతాడని గంపెడాశతో, మరోమారు రాష్ట్ర రాజకీయ చరిత్రని పునర్లిఖిం...
ఈ పుస్తకాన్ని తెలుగులో గ్రంథస్తం చేసిన రచయితలెవరో తెలియదు, కానీ సి.పి.బ్రౌన్ గారి చొఱవతో ఇది ఆంగ్లీకరించబడి మనకు 1750-1851 వరకు అనంతపురం ప్రాంతంలోని చారిత్రక పరిస్థితులను పరిచయం చేస్తుంది. విజయనగర ప్రాభవం ఎంత వరకూ విస్తరించిందో, దాని పతనం తాలూకు ప్రభావం ఈనాటి వరకూ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి ఈ గ్రంథపఠన ఆవశ్యనీయం. పాలెగాళ్లు, నవాబులు, మరాఠాలు,...
ఐదేళ్ల తరువాత, అదీ డాక్టర్స్ డే నాడు,* మళ్లీ తెల్లకోటులో ఇలా...నాకయితే పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంది:-) ఇన్నాళ్లు ఊరు మారే హడావుడిలో, అన్నీ సమకూర్చుకొనే తొందరలో నా బ్లాగుకు కాస్త విరామమిచ్చాను. ఇకపై కూడా బ్లాగడానికి అంత తీరిక ఉంటుందనుకోను, కానీ నా వంతు ప్రయత్నం చేస్తాను. నా ప్రయాణంలో ఈ మజిలీ ఎంత సేపో? ఏ ఇంటర్వ్యూకెళ్లినా మీ ఫైవియర్ ప్లానేమిటీ? అని అ...
నిజానికి ఈ జనవరి పదో తారీఖునే నా బ్లాగు రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముచ్చటగా మూడో ఏట అడుగు పెట్టింది. కానీ నేను అప్పుడు బ్లరణ్యవాసం చేస్తూండడం వల్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోయాను. కానీ ఈ రోజు హిట్ల కౌంటరు మొదలు పెట్టి రెండేళ్లు కావస్తుండడం వల్ల లేటుగా అయినా లేటెస్టుగా ఈ వేడుకలు జరపడానికి నిశ్చయించాను. సంబరాలంటే ఏం లేవు, అవే ప...
నేను మొదటి సారి ఈత కొట్టింది అనంతపురం జిల్లా, పామిడి కి దగ్గరలో ఉన్న నాగసముద్రం అనే గ్రామంలో. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే మా జిల్లాలో చెఱువులు, సముద్రాలు చాలా ఉన్నాయి కాబట్టి:-) అవి వేసవి సెలవలు, మూడు లేదా నాలుగో తరగతిలో ఉన్నాననుకుంటా అప్పుడు. ముందే చెప్పినట్టు ప్రతి వేసవి సెలవలకు మా చిన్నమామ ఉద్యోగరీత్యా ఏ ఊర్లో ఉంటాడో ఆ ఊరికెళ్లడం నాకలవాటు....
ఏదో వారాంతంలో పాత కమల్ సినిమా చూసి ఈ సమీక్ష రాస్తున్నానని పొరబడేరు. ఇది కొత్తగా నిన్ననే న్యూజెర్సీలో విడుదలైన బి-గ్రేడ్ సినిమా (ఇక్కడ గ్రేడింగ్ తెలుగు సినీ పరిభాషలో ఇవ్వబడింది). ఇక వచ్చే వారమే నా ప్రస్తుత పరిశోధనా ఉద్యోగానికి ఆఖరి వారం, కాబట్టి నిన్నటి శుక్రవారం పొద్దున్నుంచీ రాత్రి తొమ్మిదింటి దాకా గది తలుపులు వేసుకొని మరీ పని చేసి (ఏ రోజు పని ఆ ర...
భారతంలో పొడవాటి వారాంతం (మధ్యలో ఒక సెలవు పెడితే ఐదు రోజులు) కావడంతో ఎప్పటిలాగే ఎలాంటి ప్లానూ లేకుండానే మంగళవారం ఆఫీసుకెళ్ళాను. నా సహోద్యోగి ఒకతను మేము చిక్కమగళూరుకి వెళుతున్నాము వస్తావా ? అని అడిగాడు. ఎప్పటిలాగే ఇంకో లాస్ట్ మినట్ ట్రిప్పుకి రెడీ అయ్యాను. ఆ రోజు రాత్రి బయలుదేరి మళ్ళీ శుక్రవారం పొద్దున్నకి తిరిగి వచ్చేటట్టు అనుకున్నాము. రాత్రి పదకొ...
సెక్యూరిటీ గురించి నా ఇంతకు ముందు టపాలలో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చెప్పాను. వెబ్ అప్లికేషన్లలో సెక్యూరిటీ సమస్యలు కేవలం చిన్న సంస్థలకే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. A chain is only as strong as its weakest link. అన్న సూత్రం అచ్చంగా సెక్యూరిటీకి వర్తిస్తుంది. ఎంత పటిష్ఠంగా రూపొందించిన సిస్టం లేదా వెబ్సైటయినా ఒక చిన్న పొరపాటు వల్ల క్రాకర్ల బారిన పడవచ్...
శీర్షిక చూస్తునే మీకర్థం అయుంటుంది... కాసేపలాగే ఉండండి. నా జిమ్ము బాడీ కండలు చూపించి టపా రాస్తాను. ఊ...హుం.... కళ్ళు తిరిగినియ్యా ? మరదే... అసలు ఈ పరంపర ఎప్పుడు మొదలయిందో తెలియాలంటే మీరు నా ఇంజినీరింగు రోజులలోకి వెళ్ళాలి. అది ఏదో సెమిస్టరు (అసలు ఎప్పుడేమి చదివామో గుర్తుంటే కదా ?). నేను హ్రితిక్ రోషను "ఎక్ పల్ కా జీనా ..." అంటూ అవసరం లేకప...
ఇన్నాళ్ళూ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ఫాక్స్ మధ్య సాగుతున్న విహరిణుల పోటీ నిన్నటితో సరికొత్త మలుపు తిరిగింది. కొంత మంది ఊహించినట్టు, ఇంకొంత మంది ఊహించనట్టూ గూగుల్ నిన్న క్రోమ్ అనే ఒక సరికొత్త ఓపెన్ సోర్స్ విహరిణిని విడుదల చేసింది. దీనికి ప్రేరణ గూగుల్ చెబుతున్న ప్రకారం ఒక సరికొత్త విహరిణిని స్క్రాచ్ నుంచి తయారు చెయ్యడం. అంటే దీని డిజైన్, ఆర్కిట...
మంటనక్క అద్భుతాలు మనకి తెలియనివి కాదు. ఒక విహరిణిగా ఎంత చక్కగా పనిచేస్తుందో అసలు చెప్పనక్కర్లేదు. అన్నిటికన్నా ఇందులో మిన్న దీని జోడింపులు (Addons). ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను... కొత్తగా మంటనక్క వారు ఒక జోడింపును విడుదల చేసారు. Ubiquity అని. మనం అంతర్జాలం విహరించే పద్ధతిని ఇది సమూలంగా మార్చేస్తుందని నాకనిపిస్తుంది. అద్భుతంగా డిజైను చేసారు దీనిన...
నేపథ్యం. ఎందుకో "కాంటెక్స్ట్" అన్న పదానికి నేపథ్యం అంత దగ్గరగా అనిపించట్లేదు. నా టపా టైటిలుని "నేపథ్యంలోనే ఉందంతా ..." అని పెడదామనుకున్నా... కానీ నా నేపథ్యం వల్లనేమో అది నాకు రుచించలేదు :) ఇంతకీ ఈ టపా ఎందుకంటే నిన్న మాలతి గారి బ్లాగులో గురించి ప్రస్తావించడం, దానికి వ్యాఖ్య రాస్తూ దాని గురించి నేను ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచనలు ...
లినక్సు గురించీ, ఉబుంటు గురించీ నా ఇంతకు ముందు టపాలలో కొన్ని సార్లు చెప్పాను. ఎంత కాదనుకున్నా ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే విండోసు, మాక్ లాంటి కమర్షియల్ ఆపరేటింగు సిస్టమ్ లనే జనాలు ఎక్కువగా వాడతారు. జనాలు ఎందుకు లినక్సు ఉపయోగించరు అని ప్రశ్నించుకుంటే మామూలుగా వచ్చే సమాధానాలు చాలా వరకూ అపోహలనే అనిపిస్తుంది. ఒకప్పుడు వాడుకరులకి అనుకూలంగా కాక గీకులు...
Want to submit a bookmark?
* - required
